సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్పూర్ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరొకరు మృతి….










