పవన్ కళ్యాణ్ ని జగన్ టార్గెట్
ఆయన పార్టీ పెట్టి పట్టుమని పదేళ్లయింది. పోటీ చేసింది మాత్రం ఒక్క ఎన్నికలోనే. కానీ అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గెలిచింది ఒక్క సీటే అయినా ..అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేతను….










