ఏపీకి రాహుల్ గాంధీ: షర్మిల ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్.. బండ్లపల్లి నుంచే ఉపాధి హామీ ఉద్యమం!
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరియు రాబోయే రాజకీయ కార్యాచరణపై వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ….










