యంగ్ హీరోయిన్ శ్రీలీల స్లిమ్ లుక్ సీక్రెట్: “ఫుడ్ కంట్రోల్ వల్లే మారాను”
టాలీవుడ్లో వేగంగా ఎదుగుతున్న కథానాయిక శ్రీలీల తన కొత్త, సన్నబడిన లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మార్పుపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, శ్రీలీల దీనికి కారణాన్ని….










