తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు గుప్పించగా.. ప్రధాని నరేంద్రమోదీపై ఫైర్ అయ్యారు. మోదీ కంటే మన్మోహన్….










