స్టాక్ మార్కెట్లు: కొత్త రికార్డులు సృష్టించి స్వల్ప లాభాలతో ‘ఫ్లాట్’గా ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో సరికొత్త రికార్డులు సృష్టించినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 86,055.86 వద్ద, నిఫ్టీ 26,310.45 వద్ద చారిత్రాత్మక ఆల్-టైమ్ హై స్థాయిలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే….










