తెలంగాణలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి: రేవంత్ సర్కార్‌పై డీకే అరుణ ఫైర్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు…..










