రేవంత్ రెడ్డి శపథం – కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో ముదిరిన రాజకీయ జల యుద్ధం
నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం (డిసెంబర్ 24, 2025) నాడు జరిగిన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఇది నా శపథం”….










