బ్యాటింగ్ ఆర్డర్‌తో మ్యూజికల్ ఛైర్స్ ఆడొద్దు: టీమ్ మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ రమేష్ ఆగ్రహం!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గందరగోళంగా ఉండటంపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన మండిపడుతూ, “టీమ్….










