పైరసీకి చెక్ పడలేదు: ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ‘iBomma One’ ప్రత్యక్షం
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీకి చెక్ పడినట్లేనని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. తాజాగా ఆన్లైన్లో మరో పైరసీ సైట్ ‘ఐ….










