అల్లు అర్హ అరుదైన ఘనత: ‘యంగెస్ట్ చెస్ ట్రైనర్’గా నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా (Youngest Chess Trainer) అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది…..










