రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన: కల్వకుంట్ల కవిత ధ్వజం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూలు జిల్లాలో చేపట్టిన ‘జనం బాట’ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా డిండి ప్రాజెక్టు వంటి కీలక సాగునీటి పథకాల విషయంలో పురోగతి లేదని, ఇప్పటికీ….










