సుప్రీంకోర్టు ఆదేశాలతో మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగుబాటు
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్లలోని న్యాయమూర్తి ఎదుట కొద్దిసేపటి క్రితం లొంగిపోయారు (సరెండర్ అయ్యారు). సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు న్యాయమూర్తి ఎదుట హాజరు కాగా, వారి తరపు న్యాయవాదులు కోర్టులో సరెండర్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇటీవల….










