కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్నికల వ్యూహకర్త కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ వివరాలు మీ కోసం.. తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకమైన పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల….










