VD14 అప్డేట్: విజయ్ దేవరకొండ సెట్స్‌లో హాలీవుడ్ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ
విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘VD 14’ సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇది బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో, 19వ శతాబ్దపు (1854 నుంచి 1878 మధ్య కాలం) యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా….










