తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు..
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవో నెంబరు 46పై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. సబ్ కేటగిరీ….










