అల్లరి నరేష్ ఉగ్రం రిలీజ్ డేట్ ఫిక్స్
నాంది సినిమాతో అల్లరి నరేష్ తన కథల ఎంపిక విధానం పూర్తిగా మార్చుకున్నాడు. గతంలో ఎక్కువగా కామెడీ అండ్ ఎంటర్టైనర్ కథలని మాత్రమే చేసిన నరేష్ వాటితో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో సుదీర్ఘ కాలం ఫ్లాప్ తో కెరియర్ కొనసాగించాడు…..










