నేడు ‘కుంభ’గా పృథ్వీరాజ్ లుక్ విడుదల: SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB29. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక….










