బ్రెజిల్లో ఆందోళనకారులు విధ్వంసం.
బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో కొత్త అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఎన్నికకు వ్యతిరేకంగా మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వీధుల్లో హింసాత్మకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంట్ హౌస్) నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసనకారులు….










