ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: పీఎస్లో లొంగిపోయిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన పీఎస్లో లొంగిపోయారు. ప్రభాకర్ రావును కొన్ని గంటలపాటు….










