Latest Posts

AP

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం…..

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం * వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం * భక్త జనసందోహం నడుమ కన్నుల పండువగా రథోత్సవం * ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు * పటిష్టమైన పోలీసు బందోబస్తు అనంతపురం జిల్లా….

ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు తీర్పుపై తల్లి సరోజినీదేవి ఆవేదన – 24 ఏళ్ల పోరాటం!

సుదీర్ఘ కాలంగా సాగుతున్న సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆమె తల్లి సరోజినీదేవి స్పందించారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఆమె స్వాగతించారు. అయితే, తన కూతురి….

AP

వైద్యుడి స్పర్శలోని శక్తికి సాటిలేదు: మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేశ్

మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువ వైద్యులకు దిశానిర్దేశం చేశారు. సంపద లేదా హోదా వల్ల కాకుండా, ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే సమాజంలో….

కేసీఆర్ పుట్టినరోజున హరిత కానుక: సుందర్బన్స్‌లో 10,000 మడ అడవుల మొక్కలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినం సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పశ్చిమ….

రాజకీయాల్లో వేలి ముద్రగాళ్లు కూడా సీఎంలు అవుతారు: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపారు. మంగళవారం ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను….

AP

యువకుడు ఆత్మహత్య…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• యువకుడు ఆత్మహత్య మొబైల్ రీఛార్జ్ డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి అఘాయిత్యం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, లక్ష్మీ….

మంచిర్యాల కార్పొరేషన్‌పై ఎగిరిన హస్తం జెండా: తొలి మేయర్‌గా ధర్ని మధు ఎన్నిక

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 60 డివిజన్లలో 44 స్థానాలను గెలుచుకుని ఏకపక్ష మెజారిటీని సాధించింది. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో కార్పొరేషన్ తొలి మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య….

“ఇంకెంతకాలం ఈ అవమానాలు.. కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా?” : తీవ్ర ఆవేదనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. పార్టీలో తన వర్గానికి అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్….

AP

చిల్ల కొండయ్యపల్లి కాటమయ్య స్వామి సన్నిధిలో ఘనంగా అన్నదానం: పాల్గొన్న పరిటాల శ్రీరామ్

చిల్ల కొండయ్యపల్లిలో శ్రీ ఎదురు కాటమయ్య స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం తాడిమర్రి మండలం చిల్ల కొండయ్యపల్లి గ్రామంలోని శ్రీ ఎదురు కాటమయ్య స్వామి దేవస్థానం నందు గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ….

AP

పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు

పరిటాల శ్రీరామ్ చొరవతో ప్రశాంతంగా కాటకోటేశ్వరస్వామి బ్రహోత్సవాలు 10రోజులుగా శ్రమించి అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఐక్యంగా ఉత్సవాలు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న శ్రీరామ్ అన్ని గ్రామాల పెద్దలకు, పోలీసులకు కృతజ్ఞతలు….