గాండ్లవారిపల్లిలో కొత్త ఇ-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో రైతులకు అందజేత
* ముదిగుబ్బ జనవరి 6 :(YES 9 TV): గాండ్లవారిపల్లి లో E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజముద్రతో కూడిన E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ముదిగుబ్బ మండలం గాండ్లవారిపల్లి గ్రామంలో మంగళవారం….










