సంక్రాంతి ముంగిట శుభవార్త… ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె విరమణ..
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భారీ ఊరట కల్పించింది. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి చేపట్ట తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ….










