పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్..
పాకిస్థాన్‌లో వికీపీడియా బ్లాక్ అయింది. వికీపీడియా వెబ్సైట్లో దైవదూషణకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను వికీపీడియా తొలగించలేదని పొరుగు దేశం ఆరోపించింది. పాకిస్తాన్ టెలికాం అథారిటీ అనుచితమైన కంటెంట్‌ను తొలగించడానికి వికీపీడియాకు 48 గంటల….










