బ్రహ్మదేవరమర్రిలో E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: ఆధునిక సాంకేతికతతో భూ రికార్డుల ప్రక్షాళన
ముదిగుబ్బ జనవరి 5: (YES 9TV): బ్రహ్మదేవరమర్రిలో E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ముదిగుబ్బ మండలం బ్రహ్మదేవరమర్రి గ్రామంలో శుక్రవారం నిర్వహించబడింది…..










