Latest Posts

AP

పాముదుర్తిలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం: ఆకట్టుకున్న డాక్టర్ గిరీష్, పద్మావతి బృందం సేవలు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం, పాముదుర్తి గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా హోమియోపతి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ గిరీష్ మరియు డాక్టర్ పద్మావతి….

సుకుమార్ తనయ సుకృతి వేణి బర్త్ డే: నేషనల్ అవార్డు విన్నర్ స్పెషల్ ఫొటోలు వైరల్!

ప్రముఖ చిత్ర దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి నేడు (జనవరి 22, 2026) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లి తబితా సుకుమార్ సోషల్ మీడియా వేదికగా సుకృతికి సంబంధించిన పలు అరుదైన మరియు అందమైన….

తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుంది: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తోందని, భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే సమయం తప్పకుండా వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశం ఉన్న ప్రతిచోటా బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ….

ట్యాపింగ్ చేసేది పోలీసులే.. మాకేం తెలుసు? – సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) నోటీసులు అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ట్యాపింగ్ అనేది పోలీసులు చేసే ప్రక్రియ అని, ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. దేశ….

AP

బాల్య వివాహాలు లేని సమాజమే లక్ష్యం: డిపిఓ మహేశ్వర్

బాల్యవివాహాల వలన బాలికలు భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిపిఓ మహేశ్వర పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా నల్లమడ మండలంలోని శిరిడి సాయిబాబా మందిరంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గురువారం బాల్య వివాహ ముక్తభారత్ పై….

AP

నల్లమాడలో ఘోర రోడ్డు ప్రమాదం: కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు మరియు తోటి సిబ్బంది వెంటనే….

అబ్బాస్ రీ-ఎంట్రీ అదిరింది: ‘హ్యాపీ రాజ్’ ప్రోమో విడుదల.. తండ్రి పాత్రలో లవర్ బాయ్!

తెలుగు, తమిళ ప్రేక్షకులకు ‘ప్రేమదేశం’, ‘రాజా’, ‘నరసింహ’ వంటి చిత్రాలతో సుపరిచితుడైన నటుడు అబ్బాస్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. 2014 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి విదేశాల్లో స్థిరపడిన ఆయన, దాదాపు 12 ఏళ్ల తర్వాత ‘హ్యాపీ రాజ్’….

మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ చేయదు: కవిత స్పష్టత.. ఫోన్ ట్యాపింగ్‌పై సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదని, అందుకే….

మేడారంలో కుక్కకు తులాభారం: వివాదంలో సినీ నటి టీనా శ్రావ్య.. క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల!

తెలంగాణలోని ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం జాతరలో యువ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు ‘బంగారం’ (బెల్లం) తో తులాభారం వేయడం తీవ్ర చర్చకు దారితీసింది. పమేరియన్ జాతికి చెందిన తన కుక్కతో కలిసి మేడారం వచ్చిన ఆమె,….

AP

ఏపీలో ‘దుబాయ్ ఫుడ్ క్లస్టర్’: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు!

ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థాని బిన్ అహ్మద్ అల్ జయేదీతో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ‘దుబాయ్ ఫుడ్ క్లస్టర్’ ఏర్పాటు చేయాలని….