ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. సాధ్యమైనంత త్వరగా మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలను మే మొదటి వారానికిల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్….










