Latest Posts

AP

విదేశీ పక్షుల్లా వచ్చే వైసీపీ నాయకులను నమ్మకండి: కదిరి విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట పిలుపు

తెలుగుదేశ పార్టీ విస్తృతస్థాయి సమావేశం! శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ తెలుగుదేశం….

పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్: ‘జల్సా’ రీ-రిలీజ్ డిసెంబర్ 31న ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ‘జల్సా’ రీ-రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రం డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది. మొదట ఈ సినిమాను పవన్….

AP

అనంతపురం ఎస్పీ ఆదేశం: చట్టబద్ధ పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీపుల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను నమ్మి వస్తున్నారని,….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలపై అవగాహన: రాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచిన పోలీసులు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు నేరాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. మహిళా భద్రత, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ వంటి ముఖ్యమైన అంశాలపై….

AP

రాయదుర్గం రాజకీయ దుమారం: “వృత్తి ధర్మాన్ని విస్మరించి నాపై పిచ్చి రాతలు ఏంటి?” – కాపు రామచంద్రారెడ్డి ఫైర్

రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ కూటమి నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తన వృత్తి ధర్మాన్ని, వ్యక్తిగత ప్రతిష్ఠను విస్మరించి, కొంతమంది సోషల్ మీడియాలో….

AP

ముదిగుబ్బ పల్స్ పోలియో అవగాహన సమావేశం

ముదిగుబ్బ డిసెంబర్ 16 :(YES 9 TV): ముదిగుబ్బ మండలం ముదిగుబ్బ హెడ్ కోటర్స్ పిహెచ్సిలో డిసెంబర్ 21న జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా డాక్టర్….

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ విడుదల: థియేటర్ టెక్నీషియన్లకు జేమ్స్ కామెరూన్ ప్రత్యేక లేఖ

ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత భాగాల విజయాల నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో….

రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ: నెరవేరిన ఆయన చివరి కోరిక

గానగంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహావిష్కరణ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో జరిగింది. ఈ కాంస్య విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి….

AP

సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వో విధుల నుంచి తప్పించండి: సీఎం చంద్రబాబుకు సీపీఐ లేఖ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) విధుల నుంచి మినహాయించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. సచివాలయ….

ఒక్క ఓటు ట్విస్ట్: అమెరికా నుండి వచ్చి ఓటేసిన మామ… గెలిచిన కోడలు!

సినిమా క్లైమాక్స్ దృశ్యాన్ని తలపించేలా, కేవలం ఒక్క ఓటుతో గెలుపును నిర్ణయించిన ఆసక్తికర సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థి పోటీ చేశారు. ఈ….