ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లాలోనే నంబర్ వన్: రాయదుర్గం నియోజకవర్గం ఘనత
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఫిర్యాదుల పరిష్కారంలో తొలి స్థానంలో రాయదుర్గం. _ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో రాయదుర్గం నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు…..










