Category: AP

AP

ఈనెల 28 లోగా తుంగభద్ర జలాలు విడుదల చేయాలి….

అనంతపురం జిల్లా రాయదుర్గం ఈనెల 28 లోగా తుంగభద్ర జలాలు విడుదల చేయాలి.. గోనెహాలు క్రాస్ వద్ద హెచ్ఎల్సీ సాగునీటి విడుదల చేయాలంటూ రైతుల రాస్తారోకో.. పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తాం… వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి…..

AP

ఆలూరు డా. బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఇంటర్ సీఈసీ స్పాట్ అడ్మిషన్లు: 24న కౌన్సెలింగ్.. అభ్యర్థులకు ఆహ్వానం!

కర్నూలు జిల్లా ఆలూరుDr. Dr. BR. అంబేద్కర్ గురుకులం ఆలూరు మండలం అరికేర (బాలురు) జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం CEC group నందు SC Category లో 38, ST 4, B.C.Nil, OC 01 seats ఖాళీగా….

AP

మృత్యువులోనూ వీడని బంధం….

మృత్యువులోనూ వీడని బంధం రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి పండగ పూట విషాదం తన కుమారుడికి ఆరోగ్యం బాగలేనందున చికిత్స కోసం వచ్చిన కుటుంబ సభ్యుల్లో తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో….

AP

రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ దేవస్థానం పనుల్లో జాప్యం, విహెచ్‌పి ఆగ్రహం

రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ దేవస్థానం పనుల్లో జాప్యం, విహెచ్‌పి ఆగ్రహం రాయదుర్గం పట్టణంలో 500 ఏళ్ల చరిత్ర గల ప్రాచీన శ్రీ ప్రసన్న వెంకటరమణ దేవస్థానం ప్రహరీ గోడ, పుష్కరిణి పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా….

AP

రాయదుర్గానికి 25న మంత్రి నారా లోకేష్ రాక…

రాయదుర్గానికి 25న మంత్రి నారా లోకేష్ రాక- పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎస్పీ జగదీష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఈ నెల 25న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 300 మెగావాట్ల సుజలాన్….

AP

తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలని రాస్తారోకో..

తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలని రాస్తారోకో తుంగభద్ర ఎగువ కాలువ (HLC) కింద ఆయకట్టు భూములకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం, సీపీఎం నాయకులు అనంతపురం జిల్లా….

AP

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు శాంతి ఆనంద విద్యార్థులు

ముదిగుబ్బ: తిరుపతిలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ యోగా పోటీలకు ముదిగుబ్బ శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్‌–17, అండర్‌–23 విభాగాల్లో సాంప్రదాయ యోగా, ఆర్టిస్టిక్‌ సోలో, జత, గ్రూప్‌ విభాగాల్లో….

AP

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం కొండపై కొలువైన వేదమాత గాయత్రి దేవి అమ్మవారికి వరుణ దేవునికరణ కోసం 108 నీటి బిందెలతో గ్రామంలో లింగమయ్య స్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి….

AP

రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

ముదిగుబ్బ: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై ఉన్న ముదిగుబ్బకు చెందిన ఆరేవేటి నారాయణ చారిని పోలీసులు గుర్తించి రక్షించారు. PCs రామమోహన్, రంగారెడ్డి వెంటనే స్పందించి ఆయనను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని….

AP

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా

మొలకవేముల క్రాస్‌లో వైద్య సిబ్బంది, ప్రజలతో కలిసి ర్యాలీ… ముదిగుబ్బ మొలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొలకవేముల క్రాస్‌లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్….