“కార్పొరేట్ బడులు వద్దు – ప్రభుత్వ బడులే ముద్దు” పోస్టర్ ఆవిష్కరణ: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని పిలుపు
ఉరవకొండ విద్యా శాఖ కార్యాలయంలో ఈరోజు ( USFI, PSF )విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో “కార్పొరేట్ బడులు వద్దు – ప్రభుత్వ బడులే ముద్దు” పోస్టర్‌ను M.E.O గారి చేతుల మీదగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఉరవకొండ విద్యా శాఖా అధికారి….










