Latest Posts

కళ్యాణదుర్గంలో రైతులకు ఎరువుల పంపిణీ: హాజరుకావాలని చాపిరి సింగల్ విండో అధ్యక్షుల పిలుపు

కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయు లు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి
సూచన మేరకు కళ్యాణదుర్గం ముదిగల్లు రోడ్డులో ఉన్న చాపరి సొసైటీ బ్యాంక్ ఆఫీస్ దగ్గర
రైతులకు కావలసిన, డిఏపి యూరియా 20 20 0 13. 20 20 13. పొటాస్
వంటి ఎరువులు ఈరోజు
11 గంటలకు చాపిరి సింగల్ విండో అద్యక్షులు మల్లిపపల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయబడును కావున కళ్యాణదుర్గం మండలం మరియు మున్సిపాలిటీలో ఉన్న రైతులు నాయకులు హాజరై ఎరువులు తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నాము

Posted Under AP
Editor