రాయదుర్గం పట్టణంలోని ఆరవ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పెడేకల్ మొహమ్మద్ రఫీక్, కాంగ్రెస్ పార్టీకి మల్ల పూర్వ వైభవం తెచ్చే దిశగా రాయదుర్గం పట్టణం ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు
రాయదుర్గం 6వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి రఫీక్
