రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మండల ప్రత్యేకా ధికారి.
ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లోని జొన్నల కొత్తపల్లి రైతుసేవాకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసారు.గ్రామస్థాయిలో రైతులకు అందుతున్న సేవలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయంలో వస్తున్న నూతన పోకడలను,సాంకేతిక సలహాలను ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి రవీంద్ర, ఏ ఈ ఓ లక్ష్మి నారాయణప్ప, గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రియాంక, ఎంపీ ఈఓ నాగరాజు, రైతులు పాల్గొన్నారు…
రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మండల ప్రత్యేకా ధికారి….
