నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలు – ఆలూరు ప్రధాన రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన కారు!
కర్నూలు జిల్లా లో ఆలూరు పట్టణంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్‌ను ఒక కారు బలంగా ఢీకొట్టి, దానిపైకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ,….










