Category: TELANGANA

రాష్ట్రంలో గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.1000 కోట్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని గ్రామీణ ర‌హ‌దారుల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. రాష్ట్రంలో గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.1000 కోట్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈ ర‌హ‌దారుల నిర్మాణానికి జనవరి నుంచి నెల‌కు రూ.150 కోట్ల చొప్పున జూన్….

కేటీఆర్ కు ఏసీబీ షాక్-ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో సమన్లు..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ తెలంగాణ ఏసీబీ షాకిచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసు అక్రమాల విషయంలో జరుగుతున్న విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు పంపింది. ఈ నెల….

జనవరి 5 నుంచి రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ..?

రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు భరోసాను సమర్థవంతంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకంపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు….

గర్ల్స్ బాత్‌రూంలో కెమెరాలు..! రంగంలోకి మహిళా కమిషన్..

మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని బుధవారం రాత్రి విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ రాష్ట్ర మహిళా….

ఫార్ములా-ఈ కేసులో పస లేదు… అదొక లొట్టపీసు కేసు: కేటీఆర్..

ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూద్దామని….

తెలంగాణలో భూ భారతి చట్టం కొత్త రూల్స్..

తెలంగాణలో భూ భారతి చట్టం నిర్వహణ బాధ్యతలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ చేతికి వచ్చాయి. ఎన్నికల్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొని వచ్చారు. ఈ పోర్టల్ నిర్వహణ విదేశీ….

నాపై రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే వేశాడు..: కేటీఆర్..

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే.. పలు రకాల కేసులు పెట్టి తనను జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. పసలేని పనికి మాలిన….

రైతుభరోసా అమలు వారికే..

తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా పైన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశం పై సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకం అమలు అర్హుల ఖరారు పైన కొన్ని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. సాగు….

తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు ఆమోదం – కండీషన్స్ అప్లై..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల పైన దర్శనం, వసతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ నేతల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించాలని….

కేటీఆర్ కు ఈడీ సమన్లు-ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు..!

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా -ఈ కార్ రేసింగ్‌లో ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు సమన్లు జారీ చేసింది. జనవరి 7న విచారణకు….