Category: TELANGANA

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు: దీపక్ రెడ్డి తరపున ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి జనసేన పార్టీ తన మద్దతును ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన….

రాచకొండ షీ టీమ్స్ ‘డెకాయ్ ఆపరేషన్’: 15 రోజుల్లో 127 మంది పోకిరీల అరెస్ట్

రాచకొండ కమిషనరేట్ షీ టీమ్స్ మహిళల భద్రత కోసం ‘డెకాయ్ ఆపరేషన్లను’ ముమ్మరం చేశాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో (గత నెల 16 నుంచి 31 వరకు) ఏకంగా 127 మంది ఈవ్ టీజర్లను (పోకిరీలను) పట్టుకోవడం షీ టీమ్స్….

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్: ‘రాజీనామా ఛాలెంజ్ నెరవేర్చండి’

టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో తాను చేసిన రాజీనామా ఛాలెంజ్‌ను ఎప్పుడు నెరవేరుస్తారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సమస్యల పరిష్కారంలో….

ఆర్టీసీ ప్రయాణానికి రక్షణ కరువేనా? రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన చేవెళ్ల దుర్ఘటన

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, రోజురోజుకూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆ నమ్మకాన్ని సవాలు చేస్తున్నాయి. తాజాగా చేవెళ్ల వద్ద టిప్పర్ లారీ బస్సుపై పడటంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, మన రోడ్ల భద్రతా ప్రమాణాలు, డ్రైవింగ్….

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించింది. మంత్రి పదవికి బలమైన ఆశావహుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి ఈ నియామకంతో క్యాబినెట్ హోదా కూడా కల్పించబడింది…..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోడ్: అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయింపుపై బీజేపీ ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి కేటాయించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ (Model Code of Conduct – MCC) అమల్లో ఉండగా ప్రభుత్వం….

మొంథా తుఫాను ఎఫెక్ట్: తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్, పలు ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు

మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి….

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: రేవంత్ రెడ్డిపై చర్యలకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు, నవీన్ యాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలను రేవంత్ రెడ్డి యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని….

నక్సల్స్ కీలక నేతల లొంగుబాటు: ప్రజలతో కలిసి పనిచేస్తామన్న చంద్రన్న, బండి ప్రకాష్

తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న (కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు) మరియు బండి ప్రకాశ్‌ (రాష్ట్ర కమిటీ సభ్యుడు) లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబి (SIB) కీలక ఆపరేషన్ నిర్వహించగా, సీఎం….

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: అభ్యర్థుల్లో టెన్షన్.. ఎవరికీ ఓటర మద్దతు?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోరు కాకుండా, తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారింది. ప్రతి పార్టీ తమ సంపూర్ణ బలాన్ని ప్రయోగిస్తుండగా, ఓటర్ల నాడిని అర్థం చేసుకోవడానికి సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నా….