Category: TELANGANA

తెలంగాణలో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణలో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ అనుసంధానత కోసం అవసరమైన డెవలప్‌మెంట్ చేసివ్వాలని కేంద్రం ప్రభుత్వం కోరుతోందని, అయితే దీనిపై….

AP

జిందాల్ వాళ్ళతో జగన్ రెడ్డి రహస్య ఒప్పందం ఏంటి?

రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైన పాలనను, తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు అన్నారు. ఏపీలో పెట్టుబడుల గురించి….

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. రెండుసార్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ.. తొమ్మిదేళ్లలో అమరవీరుల ఆంక్షాలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడ చౌరస్తాలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’….

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు…..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది. బీజేపీ బండి సంజయ్ పాదయాత్రకు, వైఎస్ షర్మిల పాదయాత్రకు రాని జనాలు.. రేవంత్ కు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. ఇటీవల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్….

మే 7 నుంచి ఎంసెట్‌ పరీక్షలు.. ఈసెట్‌, ఐసెట్, పీజీఈసెట్‌ పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష.. మే 12….

హరీష్ చెప్పినవన్నీ అబద్ధాలే. తెలంగాణ బడ్జెట్ వెనుక అసలు కోణం ఇదీ

వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన మీడియా పట్టించుకోలేదు.. ఆ నమస్తే తెలంగాణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరుకు మూడు లక్షల కోట్ల జంబో బడ్జెట్ అని చెప్పారు కానీ.. అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎలా….

రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అత్యధిక కేటాయింపులు

ఈ ఏడాది మాత్రమే కేసీఆర్ పాలన ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వారిదే. అందుకే సీఎం కేసీఆర్ చాలా పకడ్బందీగా.. కసరత్తు చేసి మరీ బడ్జెట్ కేటాయింపులు చేశారు. వచ్చే ఆదాయాన్ని ఓట్లు కురిపించే వాటికే ఎక్కువగా వెచ్చించారు. అనుకున్నట్టే….

AP

వైఎస్సార్‌ అడుగుల్లోనే రేవంత్‌..

అనేక తర్జనభర్జనల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రేవంత్‌ యాత్రను అడ్డుకునేందుకు టీ కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేక సీనియర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.. కొత్త ఇన్‌చార్జి మాణిక్‌ రావు థాక్రే కూడా రేవంత్‌ పాదయాత్రను….