Category: AP

AP

ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ

ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. ఉచిత పథకాల మూలంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు వాదిస్తున్నారు. ఉచిత పథకాలు అప్పులు చేయకుండా.. సంపద సృష్టించి ఇవ్వాలని మరికొందరు….

AP

విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం

విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డిపాజిట్ చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నెలరోజుల పాటు నిర్వహించే తీర రక్షణ చర్యల కోసం, సుమారు 20కోట్లను….

AP

త్వరలోనే వైజాగ్ నుంచే పరిపాలన ప్రారంభం

ఏపీలో మూడురాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. విభజన సమయంలో….

AP

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా….

AP

ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? అంధ యువతి హత్య ఘటనపై పవన్ ఆవేదన

గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో అంధ యువతి హత్య ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలచివేసిందన్నారు. కంటి చూపునకు నోచుకోని ఆ యువతిని వేధింపులకు గురి….

AP

జిందాల్ వాళ్ళతో జగన్ రెడ్డి రహస్య ఒప్పందం ఏంటి?

రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైన పాలనను, తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు అన్నారు. ఏపీలో పెట్టుబడుల గురించి….

AP

విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో భారీ పేలుడు.. 9 మందికి తీవ్ర గాయాలు.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో పేలుడు సంభవించింది. ఉక్కు కర్మగారంలోని ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ బ్లాస్ట్ అవ్వడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో డీజీఎం,….

AP

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 2 స్థానాలు కలిపి మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఏపీలో మొత్తం 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ,….

AP

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూపర్ గుడ్‌న్యూస్

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌….

AP

దోచుకోవడంలో అనకొండ.. రుషికొండకు బోడిగుండు: చంద్రబాబు నాయుడు

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్టాన్ని గౌరవిస్తామని అందరం ప్రమాణ స్వీకారం చేస్తామని.. కానీ దానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. లేని అధికారాన్ని తన….