Category: World

పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్..

పాకిస్థాన్‌లో వికీపీడియా బ్లాక్ అయింది. వికీపీడియా వెబ్‌సైట్‌లో దైవదూషణకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను వికీపీడియా తొలగించలేదని పొరుగు దేశం ఆరోపించింది. పాకిస్తాన్ టెలికాం అథారిటీ అనుచితమైన కంటెంట్‌ను తొలగించడానికి వికీపీడియాకు 48 గంటల….

ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై….

పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం

పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. కరాచీ నగరంలో 18 మంది ప్రాణాలు బలిగొంది. మృతుల్లో 14 మంది చిన్నారులు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ శుక్రవారం ధృవీకరించారు. జనవరి 10….

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నెవర్ గివ్ యాన్ ఇంచ్ పుస్తకంలో రాసిన విషయాలు ఇండియా-పాకిస్తాన్ సంబంధాలను మరోసారి ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో భారతదేశం-అమెరికా….

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈసారి 5.5 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత వారం పదిరోజుల్నించి ఇండోనేషియాలో భూమి కంపిస్తోంది. 1-2 సార్లు సునామీ హెచ్చరికలు….

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో తీవ్ర విషాదం

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాస్‌ ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం (జనవరి 21) రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి మెషీన్‌ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 15 మందికి….

చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎఫ్‌బీఐ చేతికి రహస్య పత్రాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన కొడుకు హంటర్‌ బైడెన్‌ వాడిన ఓ ల్యాప్‌టాప్ సమస్యలు తెచ్చిపెట్టింది. శుక్రవారం డెలావేర్‌లోని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 6 రహస్య….

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. జెసిండా స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయనే ప్రధానిగా దాదాపు ఫిక్స్ అయింది. గతంలో కరోనా కట్టడిలో క్రిస్ హిప్‌కిన్స్ కీలకపాత్ర పోషించిన….

సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం

చైనా మరోసారి సరిహద్దులో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్-నేపాల్‌తో సరిహద్దుకు సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇటీవల మరొక ఉపగ్రహ చిత్రం బయటకు వచ్చింది. ఇది ఎల్ఏసీ తూర్పు, పశ్చిమ….

ఏకంగా 12 వేలమంది ఉద్యోగులు… భారీ షాకిచ్చిన గూగుల్ మాతృసంస్థ..

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ఫాబెట్ కంపెనీ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ స్టాక్ మెమోలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న….