బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా కష్టమే:–కిషన్ రెడ్డి
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే……










