ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు
ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం….










