బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘
బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘పైలెట్’కు లైన్ క్లియర్ చేసేందుకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మంత్రి పదవి ఎరతో మహేందర్‌రెడ్డి సంతృప్తి చెందాలేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. మహేందర్‌రెడ్డి, ఆయన అనుచర వర్గం నుంచి.. మంత్రిగా….










