హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే అవకాశాలు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు జమిలి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ ప్రక్రియ ఇప్పట్లో జరిగేలా లేదు. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది…..










