లోకేశ్ బిగ్ మిస్టేక్ – ఇక పవన్ చేతుల్లోనే..!!
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. జైలులో చంద్రబాబును కలిసిన పవన్ బయటకు వచ్చి పొత్తు ప్రకటించారు. అప్పటి నుంచి పవన్(Pawan Kalyan) పాత్ర కీలకంగా మారింది. అయితే, చంద్రబాబు జైలులో….










