Latest Posts

ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..

ఏప్రిల్ 22, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాగ్రత్తగా గమనిస్తే.. ఇద్దరు రాజకీయ నేతలు మిగతా వారందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు మన తెలుగు నాయకులే కావడం గర్వకారణం. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మరొకరు ఏపీ డిప్యూటీ సీఎం….

అమరావతిలో మరో ఇంద్రభవనం..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో భారీ అడుగు పడుతోంది. విజయవాడ తాడిగడపలో ఏర్పాటు కాబోతున్న జంట టవర్ ఐకాన్ నిర్మాణానికి ఈ వారం నాంది పలకనుంది. రూ.600 కోట్ల వ్యయంతో, ప్రవాసాంధ్రుల సహకారంతో APNRT సొసైటీ ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు….

400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు..! ఆ స్థావరాలను ధ్వంసం చేశాం.. కల్నల్ సోఫియా ఖురేషి..

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్‌ సిందూర్‌”పై అధికారిక ప్రకటనలు చేసింది. రక్షణ శాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి యుద్ధ పరిస్థితుల గురించి వివరాలు వెల్లడించారు…..

పాక్‌ను అల్లకల్లోలం చేస్తున్న భారత్..!

మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలంట. ఈ సామెత ఇప్పుడు పాకిస్తాన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య వైమానిక దాడులతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇక మరోవైపు….

పాక్‌లోని ఆ 6 ఎయిర్ బేస్‌లు ధ్వంసం.. !

అసలైన యుద్ధం మొదలైంది. మూడు రోజులుగా ప్రాక్టీస్ మ్యాచ్ తరహాలో వార్ జరిగింది. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం యుద్ధం జోరు పెరిగింది. డ్రోన్లు, మిస్సైళ్ల స్థానంలో ఫైటర్ జెట్లు, ఖండాంతర క్షిపణులు రంగంలోకి దిగాయి. భారత్‌లో సైతం కాస్త డ్యామేజ్….

AP

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలు టీచర్లు ధర్నా చేశారు..

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలువురు టీచర్లు ధర్నా చేశారు..ప్రభుత్వ పాఠశాలల మనుగడును ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ఖండిస్తూ ఈ నిరసన చేశారు.ఒకటి నుంచి 5వ తరగతి వరకు….

ఆపరేషన్ సిందూర్‌పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ప్రకటన..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సామాజిక మాధ్యమాలలో అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు….

భార‌త బ‌ల‌గాల‌ అదుపులో పాకిస్థాన్ పైల‌ట్‌..

భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాయాది పాకిస్థాన్‌ దాడులను భార‌త సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ప‌ఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్ ప్రయోగించిన రెండు ఫైట‌ర్ జెట్ల‌ను సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా….

పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధవిమానాలను కూల్చివేసిన భారత్..

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, పాకిస్థాన్ వైమానిక దళం భారత భూభాగంపై దాడులకు యత్నించగా, భారత రక్షణ దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానంతో పాటు….

‘పాకిస్థాన్‌లో దీపావ‌ళి’… అజిత్ దోవ‌ల్ వీడియో వైర‌ల్‌..!

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్‌ల‌లో ఉగ్ర‌వాద స్థావరాల‌పై క్షిప‌ణి దాడులు నిర్వ‌హించింది. తొమ్మిది ప్రాంతాల్లో భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. దీన్ని స‌హించ‌లేని దాయాది….