సౌదీ ప్రమాదం: మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రూ. 5 లక్షల పరిహారం
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది మరణించారు, మృతులందరూ హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఈ దుర్ఘటనపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించిన రేవంత్….










