జూబ్లీహిల్స్ తీర్పుతో బీఆర్ఎస్కు సెలవు ప్రకటించారు: మహేశ్ కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు తమ తీర్పు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సెలవు ప్రకటించారని ఆయన అన్నారు. ఈ విజయం,….










