స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..! అప్పటిలోపు నిర్వహించాలని ఆదేశాలు..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపో మాపో మోగనుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు హైకోర్టు….










