ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తుంది. పలు పోలీసు ఉద్యోగాల….










